పెద్దలకు వేల కోట్ల అప్పులు ఇచ్చి వసూలు చేయలేని మన బ్యాంకులు, సామాన్యుల దగ్గర మాత్రం పెనాల్టీల రూపంలో వేల కోట్లు వసూలు చేశాయి.
సామాన్యులు తమ ఖాతాలో కనీస నిల్వలు నిర్వహించినందుకు 2017-18 సంవత్సరంలో దేశంలోని 21పెద్ద బ్యాంకులు కలిసి ఏకంగా ఐదు వేల రూపాయలకు పైగా పెనాల్టీల రూపంలో వసూలు చేసాయి. దీనికి అదనంగా ప్రభుత్వం తరపున పెనాల్టీ పైన జిఎస్టీని కూడా వడ్డించాయి.

సామాన్యులను బాదడంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా స్టేట్ బ్యాంకు ముందంజలో ఉంది. ఈ ఒక్క బ్యాంకే ఏకంగా 2,433 కోట్ల రూపాయల పెనాల్టీలు వసూలు చేసింది. ఈ విషయంలో ప్రైవేటు రంగ బ్యాంకులు ఏమీ తక్కువ తినలేదు.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 590 కోట్లతో ప్రైవేటు బ్యాంకుల్లో అగ్రస్థానములో ఉండగా, యాక్సిస్ బ్యాంకు 530 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. ఈ రెండింటి కన్నా ఎక్కువ ఖాతాలున్న ఐసీఐసీఐ బ్యాంకు మూడవ స్థానంలో ఉండటం గమనార్హం.
Post a Comment