లాంబోర్గిని Vs మిగ్ 29K

ఇండియన్ నేవీ తన యుద్ధవిమానం మిగ్ 29K, లాంబోర్గిని హరికేన్ కార్ల మధ్య రన్ వే పై జరిగిన రేస్ ను సోషల్ మీడియాలో ఉంచటంతో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. యువకులను నేవీలోకి ఆకర్షించడానికి ఈ రేస్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

యువత ఈ మధ్య ఖరీదైన కార్లపై మోజు చూపుతుండటంతో 4 కోట్ల విలువైన ఈ కారుతో యుద్ధ విమానం వేగాన్ని పోల్చి చూపారు. పూర్తి యాడ్ త్వరలో విడుదల చేయనున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post