అఖిల్ ఇప్పుడు హలో చిత్ర దర్శకుడైన వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. లండన్లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. కాగా అఖిల్ కూ, వెంకీ కి మధ్య గొడవ జరిగిందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ విషయం పై వారిద్దరూ కలసి 'మా ఇద్దరి మధ్య గొడవైన మాట నిజమే' అంటూ ఒక ఫన్నీ వీడియోను రూపొందించి ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.
Post a Comment