అవినీతి, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే U - టర్న్

బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్లో చంద్రబాబు ప్రత్యేక హోదా పై ఎలా మాట మార్చాడో తెలిపే వీడియోను ఉంచారు. తన అవినీతిని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే స్వార్థపరుడైన బాబు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.


అసెంబ్లీలో ప్యాకేజీకి అనుకూలంగా తీర్మానం కూడా పాస్ చేసారని, తర్వాత U-టర్న్ తీసుకున్నారని మరో వీడియో జత చేస్తూ వ్యాఖ్యానించారు.
ఆంధ్రజ్యోతిపై రామ్ మాధవ్ విమర్శలు

14 సెప్టెంబర్ 2016న ప్యాకెజీ ఇచ్చినందుకు " థాంక్యూ మోడీజీ" అనే  హెడ్ లైన్తో మొత్తం మొదటి పేజీలో కథనం ఇచ్చారని, ఇప్పడు చంద్రబాబు మరియు ఆ పత్రిక అవిశ్వాస తీర్మానంపై అబద్దాలతో విషం వెల్లగక్కుతున్నారని బిజెపి ప్రతినిధి రామ్ మాధవ్ విమర్శించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post