ట్విట్టర్ నకిలీ అకౌంట్ల ఏరివేత - భారీగా తగ్గుతున్న సెలబ్రిటీల ఫాలోవర్లు

ట్విట్టర్ నకిలీ అకౌంట్ల ఏరివేత
ట్విట్టర్ భారీ సంఖ్యలో ఫేక్ అకౌంట్లను ఏరి వేయటం ప్రారంభించింది. దీనితో సెలబ్రిటీల ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గటం ప్రారంభించింది. మిలియన్లకు పైగా ఫాలోవర్లను కోల్పోయిన సెలెబ్రిటీలు కూడా ఉండటం విశేషం. 

ఫాలోవర్లను కోల్పోయిన సెలెబ్రిటీలు 

రాహుల్ గాంధి - 17 వేలు 
అమిత్ షా - 33 వేలు 
స్మృతీ ఇరానీ -41 వేలు 
అరుణ్ జైట్లీ -51 వేలు 
సుష్మా స్వరాజ్ -75 వేలు 
అరవింద్ కేజ్రీవాల్ - 91 వేలు 
శశి థరూర్ - 1.5 లక్షలు 
నరేంద్ర మోడీ - 2.84 లక్షలు 
ఒబామా - 4 లక్షలు 
ట్రంప్ - లక్ష
సచిన్ టెండూల్కర్ - 3.5 లక్షల  ఫాలోవర్లను కోల్పోయారు. 

భవిష్యత్తులో మరిన్ని అకౌంట్లు తొలగించనున్నామని ట్విట్టర్ తెలియచేసింది. ఈ చర్యల వల్ల అసలు ఫాలోవర్ల సంఖ్య ఎంతో తెలుస్తుందని తెలిపింది. దీనివల్ల ట్విట్టర్ సేవలు కూడా ఆర్థికంగా ప్రభావితమవనున్నాయి. ఫేక్ న్యూస్ ను కూడా దీనివల్ల అడ్డుకోవచ్చని భావిస్తున్నామని కూడా పేర్కొంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post