నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా నిరసన జరుపుతున్న వ్యక్తులతో గొడవ పడినందుకు నవాజ్ షరీఫ్ ఇద్దరు మనుమళ్లు అరెస్ట్ అయ్యారు. అరెస్టు అయిన వారిలో మరియమ్ నవాజ్ కుమారుడు జునైద్ సఫ్దార్, హుస్సేన్ నవాజ్ కుమారుడు జకారియా ఉన్నారు.
జునైద్ మాట్లాడుతూ నిరసనకారులు తమ ఫ్లాట్ ముందుకు వచ్చి గొడవ చేసారని, తనపై ఉమ్మి వేసారని, ఒక గొడుగు కూడా విసిరివేసారని అందుకే గొడవ పడవలసి వచ్చిందని తెలిపాడు. అతని తండ్రి పాకిస్తాన్ లో ఇప్పటికే అరెస్ట్ అవగా, తాత మరియు తల్లి మరి కాసేపట్లో అరెస్ట్ కానున్నారు.
Post a Comment