త్రిష ఎడ్జ్ వాక్

కథానాయిక త్రిష ఇప్పుడు కెనడా విహార యాత్రలో ఉన్నారు. దీనిలో భాగంగా అక్కడ 1168 అడుగుల ఎత్తున ఎడ్జ్ వాక్  చేసింది. ఈ ఫొటోస్ ని ఆవిడే స్వయంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. దీనితో అభిమానులు త్రిషను కామెంట్స్ ద్వారా అభినందిస్తున్నారు.




0/Post a Comment/Comments

Previous Post Next Post