సన్నీలియోన్ జీవితం ఆధారంగా కరణ్ జిత్ కౌర్- ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ పేరుతో డాక్యుమెంటరీ రూపొందుతున్నసంగతి తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ను విడుదల చేశారు.
పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ యాక్టర్‌గా మారిన సన్నీలియోన్ అసలు పేరు కరణ్ జిత్ కౌర్. జులై 16న ఈ డాక్యుమెంటరీ ఓ ఆంగ్ల ఛానెల్‌లో ప్రసారం కానుంది.
Post a Comment