శ్రీనివాస కళ్యాణం మేకింగ్ వీడియో

నితిన్‌, రాశీ ఖ‌న్నా హీరో హీరోయిన్లుగా వస్తున్న శ్రీనివాస కళ్యాణం చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని దిల్ రాజు వ్యక్తం చేసారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించిన ఈ కుటుంబ క‌థా చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్ర‌కాశ్ రాజ్‌, జ‌య‌సుధ‌, గిరిబాబు, పూన‌మ్ కౌర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించారు. ఆగ‌స్ట్ 9న విడుదలవబోయే ఈ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేసారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post