బిగ్ బాస్ హౌజ్‌లోకి హిజ్రా ఎంట్రీ


దక్షిణాదిన అన్ని భాషలలో బిగ్ బాస్ షో విజయవంతమవుతోంది. కాగా మలయాళం బిగ్ బాస్ లో ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన శ్వేతామీన‌న్  స్థానంలో హిజ్రా నటి అంజ‌లి అమీర్ ఎంటర్ అయింది. ఈ మధ్యే పెరంబు చిత్రంతో మంచి నటిగా పేరు సంపాదించింది. కాగా అంజ‌లి అమీర్ ఎంట్రీ మాత్రం సంచలనాన్ని సృష్టించింది. దీనిపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దీనిని అందరిలో మరింత ఆసక్తిని రేకెత్తించిన పరిణామంగా చెప్పవచ్చు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post