శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ టీజర్

నితిన్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, నందితా శ్వేత నాయికలుగా నటిస్తున్నారు. వేగేశ్న సతీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన కాన్సెప్ట్ టీజర్ ఇవాళ విడుదలైంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post