బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ

యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌దీప్ ఎంట్రీకి సంబంధించి ప్రోమోను స్టార్ మా బృందం విడుదల చేసింది. ఆయన ఎంట్రీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి ఆశ్చర్యం కలిగించగా, ప్రోమో మాత్రం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది. బిగ్ బాస్ సీజన్ 2 కూడా మొదటి దానిలాగానే మంచి టీఆర్పీ రేటింగ్స్ తో ఆకట్టుకొంటోంది.

0/Post a Comment/Comments