తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని పార్టీల ఎంపీలకు లేఖ రాసారు. లేఖలో ఆయన 2014లో బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని, మోసం చేసిందని విమర్శించారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ తో పాటు మరో 18 హామీలు కూడా పెండింగ్ లో ఉన్నాయని, వీటిని సాధించటానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టామని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖతో పాటు విభజన హామీల బుక్‌లెట్‌ను కూడా జోడించారు.
లేఖను ఇక్కడ చూడ వచ్చు.
Post a Comment