మనిద్దరం గ్రీన్ పార్క్ లో కలిసాం - శ్రీ రెడ్డి

మనిద్దరం గ్రీన్ పార్క్ లో కలిసాం
ఈ సారి శ్రీ రెడ్డి గురి కోలీవుడ్ పైకి మళ్లింది.  ఏకంగా డైరెక్టర్ మురుగదాస్ పైనే ఫేస్ బుక్ లో కామెంట్లు చేసింది. "హలో మురుగదాస్ జీ, ఎలా ఉన్నారు?, మీకు గ్రీన్ పార్క్ హోటెల్ గుర్తుందా? మనం వెలిగొండ శ్రీనివాస్ ద్వారా కలిసాం. మీరు నాకు సినిమాలో రోల్ ఇస్తానని చెప్పారు. మనిద్దరం చాలా ... చేసాం. కానీ ఇప్పటివరకు నాకు ఏ రోల్ ఇవ్వలేదు. మీరు చాలా గొప్ప వ్యక్తి సర్. "


0/Post a Comment/Comments

Previous Post Next Post