శ్రీ రెడ్డి మరో ఆరోపణ

శ్రీ రెడ్డి మరో ఆరోపణ
శ్రీ రెడ్డి గాలి ఈ మధ్య తమిళ ఇండస్ట్రీ మీదకు మళ్లింది. మొన్న మురుగదాస్ అయిపోయారు. ఇప్పుడు నటుడు, దర్శకుడు మరియు సంగీత దర్శకుడు అయిన లారెన్స్ పైన తాజాగా ఆరోపణలు చేసారు.

నేను లారెన్స్ మాస్టర్ని స్నేహితుల ద్వారా గోల్కొండ హోటల్ రూములో కలుసుకున్నప్పుడు రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూసి నాకు చాలా బాగా అనిపించింది. అనంతరం లారెన్స్ నాతో కాసేపు అవీ ఇవీ మాట్లాడి తర్వాత తన నిజ స్వరూపం చూపించాడు. నా నడుము చూపించమన్నాడు. దుస్తులు తీసి రొమాంటిక్ గా డాన్స్ చేయమన్నాడు. తర్వాత నాతో గడిపాడు. నాకు ఆఫర్ కన్ఫర్మ్ అని చెప్పాడు. తర్వాత నేను అతనితో కొంత కాలం పాటు స్నేహంగా ఉన్నాను కానీ ఇందులో బెల్లంకొండ సురేష్ చివరికి విలన్ అయ్యారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post