శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై మళ్ళీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయన అభిమానులను గొర్రెలని సంబోధించింది. పరిటాల రవి నిజమైన హీరో అని ఆయన ఉండుంటే గడ్డానికీ, జుట్టుకీ పెయింటింగ్ వేసుకునేవాళ్ళు సీఎం అవకుండా కాపాడేవాడని అన్నారు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ డైలాగులు చెప్తే చేగువేరా అయిపోరని, గొర్రెలన్నీ మేలుకోవాలని అన్నది. అసలే వర్షాకాలం, వానలోకి వెళ్ళొద్దని చెప్పండి పులి వేషం వేసుకున్న నక్కకు రంగు పోతుందని సలహా కూడా ఇచ్చింది.
ఆవిడ తాజాగా కొన్ని తమిళ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది, డబ్ మాష్ వీడియోలు కూడా విడుదల చేసింది.
Post a Comment