సోనియా గాంధి లెక్కల్లో వీక్

సోనియా గాంధి లెక్కల్లో వీక్
'మాకు సంఖ్యా బలం లేదని ఎవరన్నారు' అని నిన్న యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  కౌంటర్ ఇచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోనియాజీ లెక్కల్లో వీక్, ఆమె లెక్కలు రేపు తప్పుతాయి. మోడీ ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ ఉందని వ్యాఖ్యానించారు. 

మరో ప్రశ్నకు బదులిస్తూ శివసేన తమ పార్టీకే మద్ధతు ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేసారు. మోడీపై, కేంద్ర ప్రభుత్వం పై ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే శతృఘ్నసిన్హా కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేయనున్నట్లు తెలియచేసారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post