కెటిఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన సచిన్, లక్ష్మణ్

కెటిఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన సచిన్, లక్ష్మణ్
కెటిఆర్ చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లు స్వీకరించారు. వారు కూడా మొక్కలు నాటి ట్విట్టర్ లో పోస్టు చేసారు. సచిన్ ఈ ఛాలెంజ్ కు ఆహ్వానించినందుకు కెటిఆర్ కు థాంక్స్ చెప్పగా, కెటిఆర్ కూడా ఛాలెంజ్ స్వీకరించినందుకు థాంక్స్ చెప్పి మరో ఐదుగురిని ఛాలెంజ్ చేయమని సూచించారు.

ఇక లక్ష్మణ్ మొక్కలు నాటి వీరేంద్ర సెహ్వాగ్‌, మిథాలీరాజ్‌, పీవీ సింధులను ఛాలెంజ్ కు నామినేట్ చేసారు. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సలేట్ జనరల్ కాథరిన్ హడ్డా కూడా కెటిఆర్ ఛాలెంజ్ ను స్వీకరించారు. 
0/Post a Comment/Comments

Previous Post Next Post