సాక్ష్యం ట్రైల‌ర్

బెల్లంకొండ శ్రీనివాస్, జ‌య జానకి నాయక తర్వాత నటిస్తోన్న సినిమా సాక్ష్యం. అభిషేక్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా, శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా, శరత్‌కుమార్, జగపతిబాబు, మీనా, వెన్నెలకిశోర్, అశుతోష్ రాణా, జయప్రకాశ్ ఇతర కీలకపాత్రలలో  నటిస్తున్నారు. నిన్న సాయంత్రం జరిగిన చిత్ర ఆడియో వేడుక సంద‌ర్బంగా ట్రైల‌ర్ విడుద‌ల చేసారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు అందించారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post