రంగ‌స్థ‌లం వీఎఫ్ఎక్స్ మేకింగ్ వీడియో

చిత్రం వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా వీఎఫ్ఎక్స్ మేకింగ్ వీడియోను విడుదల చేసారు.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సినిమా రంగ‌స్థ‌లం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్, స‌మంత హీరో హీరోయిన్లుగా నటించారు. ఇతర ముఖ్య పాత్రలలో ప్ర‌కాశ్ రాజ్, జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, అన‌సూయ క‌నిపించారు. జూలై 8తో ఈ చిత్రం వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా వీఎఫ్ఎక్స్ మేకింగ్ వీడియోను విడుదల చేసారు.


Labels:

Post a Comment

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget