తెలుగులో 2010 లో వచ్చిన ప్రస్థానం సినిమాను దర్శకుడు దేవా కట్టా, అదే పేరుతో సంజయ్ దత్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సంజయ్ దత్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, మనీషా కోయిరాల, అమైరా దస్తూర్, అలీ ఫాజల్, సత్యజిత్ దుబే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ సినీ విమర్శకుడు తరన్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.
Sanjay Dutt, Jackie Shroff, Manisha Koirala, Ali Fazal, Amyra Dastur and Satyajit Dubey... First look poster of Sanjay Dutt's home-production #Prassthanam... Remake of the Telugu hit... Directed by Deva Katta... Currently being filmed in Lucknow. pic.twitter.com/N7cKOnBgtU— taran adarsh (@taran_adarsh) 10 July 2018
Post a Comment