పేపర్ బోయ్ టీజర్

తను నేనులో నటించిన సంతోష్ శోభ‌న్ హీరోగా, జయ శంకర్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ సంపత్ నంది నిర్మిస్తున్న చిత్రం పేపర్ బోయ్. రియా సుమ‌న్‌, తాన్యా హోపేలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post