HomeCinema మైడియర్ మార్తాండం టీజర్ byChandra -17:51:00 0 కమెడియన్ పృథ్వి కథానాయకుడిగా వస్తున్న సినిమా మైడియర్ మార్తాండం. హరీష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాగా రూపొందుతుంది. పృధ్వీ లాయర్ గ కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు.
Post a Comment