ఎన్టీఆర్ రెండవ కుమారుడి పేరు...

ఎన్టీఆర్ రెండో కుమారుడి పేరు...
ఎన్టీఆర్ పెద్ద కుమారుడి పేరు అభయ్ రామ్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రెండవ కుమారుడికి కూడా చివరగా రామ్ అని ఉండేలా భార్గవ రామ్ అని పేరు పెట్టారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ఇన్స్ టాగ్రామ్ లో షేర్ చేసారు.  ఎన్టీఆర్ భార్య లక్మీ ప్ర‌ణ‌తి గత జూన్ 14న రెండవసారి మ‌గ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చారు.

A post shared by Jr NTR (@jrntr) on

0/Post a Comment/Comments