చైతు, స‌మంత‌ల మధ్య మరో యువతి

టాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత‌, నాగ చైత‌న్యలు ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

చైతు, స‌మంత‌ల మధ్య మరో యువతి
టాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట స‌మంత‌, నాగ చైత‌న్యలు ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనిలో కూడా వీరిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్నారు. అయితే మరో యువతి వీరిద్దరి మధ్యలోకి రావటంతో ఇద్దరు దూరమవుతారట. తిరిగి వారు ఎలా దగ్గరవుతారనే కథతో సినిమా రూపొందుతోంది. భార్యా భర్తల మధ్య అనుబంధాన్ని తెలిపే కథతో ద‌ర్శ‌కుడు ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్ పతాకం పై హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ చైతన్య క్రికెటర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు ప్రేయసి అనే పేరును పరిశీలిస్తున్నారు. 
Labels:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget