గూఢచారి టీజర్

అడివి శేష్, శోభిత ధూలిపాళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం గూఢచారి. ఈ సినిమా ద్వారా శశికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్స్ మర్చంట్ బ్యానర్ లపై అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 3న విడుదలవనుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేసారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post