శుక్రవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా అవిశ్వాస తీర్మానం పై చర్చకు కేటాయించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే చర్చలో లోక్ సభలో ఉన్న ఎంపీల సంఖ్యా దామాషాలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమయాన్ని కేటాయించారు.
బిజెపి అత్యధిక సమయాన్ని అంటే 3 గంటల 33 నిమిషాలను దక్కించుకోగా, కాంగ్రెస్ పార్టీ 38 నిమిషాలు, అన్నాడీఎంకే 29 నిమిషాలు, టీఎంసీ 27 నిమిషాలు, బీజేడీ 15 నిమిషాలు, శివసేన 14 నిమిషాలు, తెలుగు దేశం 13 , టీఆర్‌ఎస్ 9, సీపీఎం 7, ఎస్‌పీ 6, ఎన్‌సీపీ 6, ఎల్‌జేఎస్‌పీకి 5 నిమిషాల సమయం దక్కింది.
Post a Comment