నీవెవరో టీజర్

ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా నీవెవరో. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.ఈ సినిమా ఒక హత్య చుట్టూ తిరుగుతోందని తెలుస్తుంది. వెన్నెల కిషోర్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. 


0/Post a Comment/Comments

Previous Post Next Post