మోహిని ట్రైలర్

మాదేష్‌‌ దర్శకత్వంలో త్రిష ముఖ్య పాత్రలో రూపొందుతున్న చిత్రం మోహిని. ఈ హారర్ సినిమా జులై 27న తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదలవనుంది. ప్రిన్స్‌ పిక్చర్స్‌, శ్రీలక్ష్మి పిక్చర్స్‌ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ మెర్విన్‌ సంగీతం అందించారు. ఈ చిత్ర ట్రైలర్ ని ఇక్కడ చూడవచ్చు.

0/Post a Comment/Comments

Previous Post Next Post