నయనతార కోకో ట్రయిలర్ విడుదల

నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నయనతార కథానాయికగా నటించిన తమిళ చిత్రం కోకో (కోల‌మావు కోకిల‌) ట్రయిలర్ ను విడుదల చేసారు. లైకా ప్రొడ‌క్ష‌న్ బేన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాలో యోగిబాబు ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post