HomeCinema నన్ను దోచుకుందువటే టీజర్ byChandra -13:21:00 0 సుధీర్ బాబు, నబా నటేష్ హీరో హీరోయిన్లుగా ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో నన్ను దోచుకుందువటే అనే చిత్రాన్ని సుధీర్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. అజనీష్ బి లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా టీజర్ ని స్టీలర్ పేరుతొ విడుదల చేసారు.
Post a Comment