లవర్ ట్రైలర్

రాజ్ తరుణ్, రిధి కుమార్‌ జోడిగా నటిస్తున్న చిత్రం లవర్. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. జులై 20న విడుదలవనున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.


0/Post a Comment/Comments

Previous Post Next Post