ఆంధ్రప్రదేశ్‌కు కేటీఆర్‌ అభినందనలు

ఆంధ్రప్రదేశ్‌కు కేటీఆర్‌ అభినందనలు
DIPP  ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో  ప్రథమ స్థానాన్ని సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. తెలంగాణ అధికారుల పనితీరును కూడా మెచ్చుకున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post