కత్తి మహేష్ నోట శ్రీరాముని భజన

కత్తి మహేష్ శ్రీరామున్ని స్తుతించిన వీడియో విస్తృతంగా షేర్ అవుతుంది.

సోషల్ మీడియాలో కత్తి మహేష్ శ్రీరామున్ని స్తుతించిన వీడియో విస్తృతంగా షేర్ అవుతుంది. అయితే ఈ వీడియోలో భజన తప్ప ఏమీ లేకపోవటం విశేషం. ఇది ప్రస్తుత వీడియోనా లేక పాతది ప్రచారంలోకి వచ్చిందా అన్న వివరాలు తెలియరాలేదు. శ్రీరాముడిని దూషించిన నోటితోటే భజన చేయడం మాత్రం అందరి దృష్టిని ఆకర్శిస్తోంది.

Labels:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget