ఇకనుండి JEE మరియు NEET పరీక్షలు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్షలను సార్లు రాయవచ్చు. ఉత్తమ మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
ఇక నుండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పద్దతిలో మాత్రమే ఉంటాయి. ఆగస్ట్-సెప్టెంబరు నుండి కంప్యూటర్లు అందుబాటులో లేని విద్యార్థుల శిక్షణ కోసం కంప్యూటర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
Post a Comment