చిన‌బాబు ట్రైల‌ర్ విడుద‌ల‌

2డి ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై కార్తీ హీరోగా, సూర్య నిర్మాతగా కడియకుట్టి సింగం పేరుతో సినిమా రూపొందింది. సయేషా ఈ సినిమాలో హీరోయిన్. తెలుగులో దీనిని చిన‌బాబు అనే పేరుతో విడుదల చేస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం, వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post