నేను అరెస్టు కాలేదు - శ్రీరెడ్డి

నేను అరెస్టు కాలేదు - శ్రీరెడ్డి
తాను అరెస్టు అయ్యానని కొన్ని యూట్యూబ్ చానెళ్లలో వస్తున్న వార్తలను శ్రీరెడ్డి ఖండించారు. సోషల్ మీడియాలో తనపై బురద జల్లుతున్నారని ఆమె అన్నారు.

తాజాగా దర్శకుడు భారతీరాజా కూడా శ్రీరెడ్డిపై సంచలనాత్మక రీతిలో స్పందించారు. ఏం జరిగినా అన్నీ శ్రీరెడ్డి అంగీకారంతోనే జరిగాయని ఆయన అన్నారు. అప్పుడు అంగీకరించి ఇప్పుడు వాటితో ఆమె ప్రచారం పొందటం తప్పని, సినిమా వారినందరినీ తప్పుపట్టటం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు.

0/Post a Comment/Comments