గూఢచారి ట్రైలర్

బాహుబలి ఫేమ్ అడవి శేష్ హీరోగా వస్తున్న సినిమా గూఢచారి.

బాహుబలి ఫేమ్ అడవి శేష్ హీరోగా వస్తున్న సినిమా గూఢచారి. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్‌, వెన్నెల కిశోర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా, టీజీ విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఇవాళ విడుదల చేసారు.

Labels:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget