విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం గీత గోవిందం. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆగష్టు 15న విడుదలవనున్న ఈ చితా టీజర్ ను విడుదల చేసారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
Post a Comment