గీతా ఆర్ట్స్ బేనర్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా గీత గోవిందం అనే సినిమా నిర్మితమవుతోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగష్టు 15న ఈ చిత్రం విడుదలవనుంది. ఈ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే అనే పాటను విడుదల చేసారు.
Post a Comment