ఫన్నేఖాన్ ట్రైలర్

అనిల్ కపూర్, ఐశ్వర్యారాయ్, రాజ్‌కుమార్‌రావు  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఫన్నేఖాన్. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ పాప్ సింగర్ గా కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ విడుదల చేసారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post