దిల్ సినిమా హీరో నితిన్ కు, నిర్మాత దిల్ రాజుకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత, ఇదే కాంబినేషన్‌లో శ్రీనివాస కళ్యాణం చిత్రం రూపొందుతోంది. దిల్‌రాజు బ్యానర్‌లో నితిన్, రాశి ఖన్నా జంటగా వస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
దీనిపై నితిన్ మళ్లీ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి దిల్ కాంబో వస్తుందని ట్వీట్ చేసాడు.
The DIL combo is back to entertain u all once more 😀😀#SrinivasaKalyanam pic.twitter.com/BEfQVwPLlr— nithiin (@actor_nithiin) 30 June 2018
Post a Comment