ఒకే కుటుంబంలో 11మంది మృతి

ఒకే కుటుంబంలో 11మంది మృతి
దేశ రాజధానిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం ఉత్తర ఢిల్లీ, బురారి ప్రాంతంలో ఒకే కుటుంబంలోని పదకొండు మంది మృతి చెందారు. వీరంతా కళ్ళకు గంతలతో, ఉరి వేసుకుని కనిపించారు. ఒక 75 ఏళ్ల మహిళ మృతదేహం మాత్రం నేలపై ఉంది. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు. 

వీరికి సొంతంగా డిపార్ట్ మెంటల్ స్టోర్ ఉంది. వ్యాపారంలో  నష్టాలు రావడంతో ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post