క్రికెటర్లతో ధోని పుట్టిన రోజు వేడుక

నిన్న, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తన పుట్టిన రోజు వేడుకను టీం ఇండియా సహచరులతో ఘనంగా జరుపుకున్నారు. బ్రిస్టల్ లో ఈ వేడుక జరుపుకున్నట్టు బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.

టీం ఇండియా సహచరులు శుభాకాంక్షలు తెలిపిన వీడియోను కూడా బీసీసీఐ, తన అధికారిక వెబ్సైటు లో పోస్ట్ చేసింది. 

ధోని కూతురు చిన్నారి జీవా కూడా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపింది. 0/Post a Comment/Comments

Previous Post Next Post