రుణమాఫీపై రాహుల్ గాంధీ - కేటీఆర్

రుణమాఫీపై రాహుల్ గాంధీ - కేటీఆర్
టీఆరెస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణ మాఫీ చేసిందని, అధికారంలోకి వస్తే తాము ఒకే విడతలో రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాగా కర్ణాటక లో కాంగ్రెస్ భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రభుత్వం కూడా తెలంగాణా తరహాలోనే నాలుగు విడతలుగా రుణమాఫీ చేయటాన్ని రాహుల్ గాంధి ప్రశంసించారు. దేశమంతా ఈ విధానాన్ని అమలు చేయాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కెటిఆర్ ఈ ద్వంద్వ విధానం పై ప్రశ్నించారు.

  

0/Post a Comment/Comments