సుశాంత్, రుహాని శర్మ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం చి.ల.సౌ. అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై జస్వంత్ నడిపల్లి, అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3న విడుదలవనుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.
Post a Comment