సుమంత్ అశ్విన్, నిహారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హ్యాపీ వెడ్డింగ్ చిత్రంతో లక్ష్మణ్ కర్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. యూవీ క్రియేషన్స్ మరియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం, థమన్ నేపథ్య సంగీతం అందించారు.
Post a Comment