చంద్రబాబు ఏరువాక నాట్లు ఎండిపోయాయి.

చంద్రబాబు ఏరువాక నాట్లు ఎండిపోయాయి.
చంద్రబాబు నాయుడు గారు ఏరువాక పున్నమి రోజు పబ్లిసిటీ కోసం వేసిన నాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లా గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ఏరువాక సందర్భంగా నాట్లు వేస్తున్నట్టు ఫోటోలకు పోజిచ్చారు. అయితే ఆ ఫొటోలో కాళ్లకు సాక్స్, చెప్పులు వేసుకున్నట్లు ఉంది. అయితే అక్కడ నిజంగా పొలం లేదు. పచ్చిక మైదానంలో కృత్రిమంగా కొంత మట్టిని తోలి మడిలాగా ఏర్పాటు చేసారు. దాంతో వేసిన నాట్లు రెండు రోజుల్లో ఎండిపోయాయి.


చంద్రబాబు నాయుడు గారికి ఇంత ప్రచార యావ ఎందుకో? ప్రచారం కావాలనుకుంటే నిజం పొలం లో నిలుచున్నా పోయేది.  దీనిపైన సోషల్ మీడియాలో అనేక మంది సెటైర్లు వేస్తున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post