బ్రాండ్ బాబు ట్రైలర్

ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా కథను కూడా అందించాడు.

సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా లో రూపొందుతున్న సినిమా బ్రాండ్ బాబు.  ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా కథను కూడా అందించారు. ప్ర‌భాక‌ర్‌.పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు నాగ చైతన్య విడుదల చేసారు. మురళి శర్మ, సత్యం రాజేష్, రాజారవీంద్ర, పూజిత పొన్నాడ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

Labels:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget