పౌర్ణమాస్యాముమానాథః స్వపతే చర్మ సంస్తరే ||
వైయాఘ్రే చ జటాభారం సముద్గ్రధ్యాహివర్త్మణా || అంటోంది వామన పురాణం.
శివుడు ఆషాఢ పౌర్ణమి నుండి నాలుగు నెలల పాటు పులి చర్మం పైన శయనిస్తాడని, ఆ రోజు శివ శయనోత్సవం జరుపుతారు. శివ పూజకు ప్రదోష కాలం ముఖ్యం కనుక పూర్ణిమ ఉన్న ప్రదోష కాలంలో శివుని పూజించి రుద్రవ్రతాన్ని ఆచరించాలి.
విష్ణువు, శివుడు ఇద్దరూ ఆషాఢ మాసంలోనే నిద్రకు ఉపక్రమించటం విశేషం.
Post a Comment